KANTI VELUGU PROGRAM
  • last year
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో కంటి వెలుగు ఒకటి.. ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలనే టార్గేట్ తో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.. మొదటి విడత విజయవంగా ముగించుకుని అందరి మనన్నలు పొందింది.. ఇక రెండో దఫా కూడా తాజాగా ప్రవేశ పెట్టారు.. దీనికి కూడా ప్రజాధారణ పొందుతుంది.
Recommended