SA20 2023 Championship మన Sunrisers.. ఇది కదా సంతోషం కావ్య పాప.. *Cricket

  • last year
సౌతాఫ్రికా 20 లీగ్ ఫస్ట్ సీజన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ టీమ్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

SA20 2023 SRH Fans Praises Kaviya Maran After Sunrisers Eastern Cape Won The First Edition of SA20.

#SA20
#SA202023
#SA20Championship2023
#SunrisersHyderabad
#SunrisersEastersCape
#KaviyaMaran

Recommended