RBI రూ.2000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేసిందా? అసలు అదే కారణమా? *National | Telugu OneIndia

  • 2 years ago
RBI is not printing Rs.2000 note since last three years. RBI said this in its reply to RTI | 2016, నవంబరు 8న ప్రధాని మోదీ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2000 నోటు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ నోటు చలామణి క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పుడు ఏటీఎంల నుంచి రూ.2000 నోట్లు చాలా అరుదుగా వస్తున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం ఏమిటంటే, గత 3 సంవత్సరాలలో అంటే 2019-20, 2020-21,2021-22లో రూ. 2000 కొత్త నోట్లను ముద్రించలేద.ఆర్బీఐ ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడైంది.

#RBI
#RTI
#2000RupeesNotes
#National
#IndianCurrency
#PMmodi

Recommended