దేవుడు , క్రికెట్ రెండు సమానమే అంటున్న *National | Telugu OneIndia

  • 2 years ago
An Archaka in Durga Pandal chanting mantras while watching Indias T20 match against South Africa | దుర్గమ్మ మండపంలో సెల్ ఫోన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ చూస్తూ మంత్రాలు పఠించిన అర్చకుడ, విజయం కోసం ఈ రెండు జట్లు కూడా హోరాహోరీగా పోరాడటంతో ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతకు గురయ్యారు. సీట్ ఎడ్జ్ ఫీలింగ్‌ను చవి చూశారు. దీనికి నిదర్శనం- ఈ వీడియో. దుర్గమ్మ అమ్మవారి మండపంలో ఒకవంక మంత్రాలు చదువుతూనే- మరోవంక తన ధ్యాస మొత్తాన్నీ మ్యాచ్ మీదే పెట్టాడో అర్చకుడు. తన మొబైల్‌లో మ్యాచ్‌పై నుంచి చూపు తిప్పలేదు. కనురెప్ప వాల్చలేదు. మైక్‌లో మంత్రాలు చదువుతూ, అమ్మోరికి పూజలు చేస్తూ- మొబైల్‌లో మ్యాచ్ చూస్తూ కనిపించాడు.

#ViralVideos
#DurgaTemple
#INDvsSA
#SachinTendulkar
#Cricket
#National

Recommended