అమరావతిపై ap ప్రభుత్వం వేసే అడుగులు ఎన్నికల కోసమేనా...? *Ap Politics | Telugu OneIndia

  • 2 years ago
AP Govt movint towards to upgrade Amravati villages As Amaravati Municicpality, and planning for Elections | అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలోనే ఎన్నికల్లో తమ బలం నిరూపించుకొనేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహరానికి సంబంధించి సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా తమ విధానం స్పష్టం చేసారు.

#amaravathi
#ysjagan
#cmjagan
#amaravathi
#appolitics