Skip to playerSkip to main content
  • 3 years ago
RBI MPC Likely To Go For 50-bps Repo Rate Hike Next Month Says Experts | ఆర్‌బీఐ ఇదే బాటలో పయనిస్తే ఈ ఏడాది చివరి నాటికి రెపో రేటు 6 శాతానికి చేరుకుంటుంది. ఫలితంగా బ్యాంకులు ఆర్‌బిఐ నుంచి లోన్స్ తీసుకోవటం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీంతో ఆర్థిక అభివృద్ధి తీవ్రంగా ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీరేట్ల పెంపు వల్ల పరిశ్రమలకు రుణాలు ఆగిపోకుండా లేదా రుణాల లభ్యత తగ్గకుండా ఆర్‌బీఐ జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

#RBIreporatehike
#Banks
#RBIMPC

Category

🗞
News
Comments

Recommended