Virat Kohli ని చూసి కుళ్లుకుంటున్న Pakistan ప్లేయర్లు *Cricket | Telugu OneIndia
Pakistan speedster Shoaib Akhtar prediction on King Kohli,says that Virat Kohli might take retirement after T20 World Cup in Australia | కోహ్లీ తప్పకుండా పుంజుకుంటాడని కామెంట్లు చేసిన వాళ్లే ఇప్పుడేమో కోహ్లీ కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే రిటైర్ అయితే మంచిదంటూ వంకరగా మాట్లాడుతున్నారు. షాహిద్ అఫ్రిది అయితే కోహ్లీ తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా అక్తర్ సైతం అదే రకంగా మాట్లాడాడు.
#viratkohli
#ShoaibAkhtar
#t20worldcup
#viratkohli
#ShoaibAkhtar
#t20worldcup
Category
🥇
Sports