సంజూ శాంసన్ చేసిన తప్పేంటి..? ఇది చాలా అన్యాయం - డానిష్ కనేరియా *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Danish kaneria says it is unfair for sanju samson as he was not selected for two world cup squard | రిషబ్ పంత్ కంటే టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో సంజూ శాంసన్‌ని ఎంపిక చేసి ఉండాల్సిందని పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. అక్టోబరు 22నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నిన్న 15మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం డానిష్ కనేరియా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

#t20worldcup2022
#teamindia
#sanjusamson
#danishkaneria

Recommended