Asia Cup 2022 -Anand Mahindra thrilled On Sri Lanka won Asia Cup 2022 final | ఆసియాకప్ 2022లో విజేతగా నిలిచిన శ్రీలంక జట్టుపై భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలంక ఆడిన తీరు తనను ఆకట్టుకుందని, సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు లేకున్నా టీమ్ వర్క్‌తో విజయాలు సాధించవచ్చని నిరూపించందని కొనియాడారు.
Be the first to comment