KTR కు కరోనావైరస్ పాజిటివ్ *Health | Telugu OneIndia

  • 2 years ago
Coronavirus positive for minister KTR | తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కరోనావైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు.

#KTR
#CoronaVirus
#Health
#Covid19
#MinisterKTR
#Telangana
#TRS

Recommended