Palm Jumeirah Of Dubai కొడుకు కోసం ఖరీదైన ఇల్లు కొన్న అంబానీ *Trending | Telugu OneIndia

  • 2 years ago
Mukesh Ambani bought villa worth 640 crores for anant ambani at Palm Jumeirah of dubai | అందమైన బీచ్ ఒడ్డున విలాసవంతమైన విల్లాలు.. అద్భుతమైన ఇంటీరియర్స్‌తో కూడిన ఇల్లు, దాని ముందు ప్రపంచంలోని అత్యంత లగ్జరీ హోటల్ అసలు ఈ ఊహే ఎంత బాగుందో కథ. దీనికి తోడు స్విమ్మింగ్ పూల్స్, స్పా వంటివి కలిగి ఉన్న విలాసవంతమైన వస్తువులు ఈ ఇంట్లో విశేషం. 'దుబాయ్‌లో బిలియనీర్‌కు విక్రయించబడిన అందమైన ఇల్లు' అంటూ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు.
#PalmJumeirah
#Dubai
#MukeshAmbani

Recommended