• 3 years ago
Irrigation Minister Ambati Rambabu targeted the TDP leader by asking Chandrababu to answer his three questions on Polavaram Project | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుని నిత్యం టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుపై టిడిపి, వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుని టార్గెట్ చేసిన మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు 3 ప్రశ్నలను సంధించారు. తాను అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

#AmbatiRambabu
#ChandraBabuNaidu
#TDP
#AndhraPradesh
#YSRCP
#CMjagan
#PolavaramProject
#BJP

Category

🗞
News

Recommended