ap cm ys jagan and opposition leader chandrababu has not been greeted each other in governor's at home programme yesterday.ఏపీలో పదేళ్లుగా వైఎస్ జగన్-చంద్రబాబు మధ్య మొదలైన రాజకీయ పోరు ఇప్పటికీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్నికల్లో పరస్పరం పోటీ పడటం, ప్రత్యర్ధులపై రాజకీయ విమర్శలు చేయడం సర్వసాధారణమే అయినా జగన్ ను కాంగ్రెస్ పార్టీతో కలిసి జైలుకు పంపారన్న కోపమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ చంద్రబాబుపై ఆయన కోపం మాత్రం ఇప్పటికీ యథాతథంగా ఉంది. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి వచ్చినా జగన్, చంద్రబాబు మాత్రం పలకరింపుల్లేకుండానే మౌనంగా ఉన్నారు.
#andrapradesh
#ysjagan
#chandrababu
#governor
#appolitics
#andrapradesh
#ysjagan
#chandrababu
#governor
#appolitics
Category
🗞
News