Skip to playerSkip to main contentSkip to footer
  • 8/9/2022
Viral fever occurs during monsoons. But to avoid viral fever, one should take nutritious food | ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వర్షాల కారణంగా చాలా చోట్ల వర్షపు నీరు నిల్వ ఉంటుంది. అక్కడ దోమలు తయారై వ్యాధులను వ్యాప్తి చెందుతాయి. చల్లటి వాతావరణంలో వైరల్ జ్వరాలు వస్తుంటాయి. వైరల్ జ్వరం బారిన పడకుండా
ముందే జాగ్రత్త పడితే ఆరోగ్యంతోపాటు డబ్బు కూడా మిగులుతుంది

#cold
#viralfever
#monsoons
#healthytips

Category

🗞
News

Recommended