Pingali Venkayya 146th Birth Anniversary Celebrations,Freedom fighter Pingali Venkayya was the designer of India's national flag | ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రారంభించారు.
జాతీయ పతాక రూపశిల్పి, తెలుగు వాడైన దివంగత పింగళి వెంకయ్యకు ఏపీ ఘన నివాళులు అర్పించింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దేశానికి పింగళి సేవల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
#PingaliVenkayya
#Indianationalflag
#PingaliVenkayyaBirthAnniversary

Category
🗞
News