Skip to playerSkip to main contentSkip to footer
  • 7/8/2022
IND VS ENG 1st T20I: Rohit Sharma becomes first captain to record 13 successive T20I wins | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. కేప్టెన్‌గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌‌పై తనదైన ముద్ర వేశాడు. బ్రాండ్‌గా మార్చివేశాడు. ఏ కేప్టెన్‌ కూడా అందుకోలేని రికార్డు అది. కేప్టెన్‌గా భారత జట్టును ఇప్పటివరకు వరుసగా 13 టీ20 ఇంటర్నేషనల్స్‌ను గెలిపించాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కేప్టెన్సీలో 29 టీ20 ఇంటర్నేషనల్స్‌ ఆడిన టీమిండియా 25 మ్యాచ్‌లల్లో విజయం సాధించింది. నాలుగింట్లో మాత్రమే ఓడింది. అతని సక్సెస్ ట్రాక్ రికార్డ్ 86.20 శాతం.


#INDVSENG
#RohitSharma
#RohitT20captaincyRecord

Category

🗞
News

Recommended