Stranger Things 4 Vs Squid Game నెట్ ఫ్లిక్స్ లో రికార్డ్ వ్యూస్ *Entertainment | Telugu OneIndia

  • 2 years ago
Stranger Things 4 has 1.15 billion hours of viewing time over its first 28 days of release. Squid Game has a bigger viewing time at 1.65 billion hours among all Netflix originals in the first 28 days | నెట్‌ఫ్లిక్స్‌లో విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 గత 28 రోజుల్లో 1.15 బిలియన్ గంటల వ్యూస్‌ను సాధించింది. తొలుత విడుదలైన ఏడు ఎపిసోడ్స్‌కు 930.32 మిలియన్ గంటల వ్యూస్ రాగా, జూలై 1వ తేదీన రిలీజైన 8, 9 ఎపిసోడ్స్‌కు 301.28 మిలియన్ గంటల వ్యూస్ లభించాయి.

#StrangerThings4
#SquidGame
#Netflix

Recommended