Femina Miss India World : మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను కైవసం చేసుకున్న Karnataka యువతి | ABP Desam

  • 2 years ago
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను సినీ శెట్టి కైవసం చేసుకుంది. ఆదివారం ముంబైలోని జియో కన్వెన్షన్ లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో సినీ శెట్టి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని అందుకుంది.

Recommended