MLC Kavitha at ATA : అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత | ABP Desam

  • 2 years ago
భారతదేశంలో తెలుగువాళ్లకు ఎన్టీఆర్ గుర్తింపు తీసుకువచ్చినట్లు..దేశంలో తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చింది కేసీఆర్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. వాషింగ్టన్ డీసీ లో నిర్వహించిన ఆటా మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Recommended