Yamini Sharma on Home Minister Comments : హోంమంత్రి వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలి | ABP Desam

  • 2 years ago
వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ వైసీపీకి గూడ‌ఛారి విభాగంగా ప‌నిచేస్తోందని బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ ఆరోపించారు. వాలంటీర్లంతా వైసీపీ కార్య‌క‌ర్త‌లేన‌ని స్వ‌యంగా హోం మంత్రి ప్ర‌క‌టించార‌ని దీనిపై సీఎం జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే బీజేపీ త‌ర‌ఫున పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.