Silencers Destroyed in Vizag: నిబంధనలు విరుద్ధంగా ఉన్న సైలెన్సర్లను తొక్కించేసిన పోలీసులు| ABP Desam

  • 2 years ago
Visakhapatnam లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న బైక్ సైలెన్సర్లను నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రోడ్ రోలర్ తో తొక్కించారు. యువకులు ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు.

Recommended