Sama Venkat Reddy Interview కేసీఆర్ వైఖరి జీర్ణించుకోలేపోయా... *Telangana | Telugu Oneindia

  • 2 years ago
Sama venkat reddy exclusive interview with oneindia telugu. sama venkat reddy revealed the real reason behind leaving trs party and opposing cm kcr. | టీఆర్ఎస్‌‌ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత సామ వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సామ వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్‌తో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కనీస వేతనాల బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

#Samavenkatreddy
#TRS
#KCR
#KTR
#Telangana