South Central Railway Special Trains| 97 స్పెషల్ ట్రైన్ సర్వీసులను ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే

  • 2 years ago
ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ లను అందుబాటు లోకి తెవనుంది. హైదరాబాద్ - జైపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 97 స్పెషల్ ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది సౌత్సెంట్రల్రైల్వే. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

Recommended