సమరశంఖం కొత్త నినాదంతో ప్రజల్లోకి *Political Chandrababu Started Districts Tour | Telugu Oneindia

  • 2 years ago
TDP Chief Chandrababu Naidu started a district tour for one year across the state and covered nearly 100 assembly constituencies.


#ChandrababuNaidu
#AndhraPradesh
#TDP

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఈ రోజు నుంచి ఏడాది పాటు ఆయన ఇక ప్రజల మధ్యనే ఉండనున్నారు. మహానాడు తో పార్టీలో వచ్చిన జోష్ ను కంటిన్యూ చేసేందుకు ప్రజలు.. పార్టీ నేతలతోనే ఏడాది పాటు మమేకం అవుతూ..ఎన్నికలకు సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. నేడు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం అవుతున్న చంద్రబాబు యాత్ర..దాదాపు ఏడాది పాటు 26 జిల్లాల్లోని వంద నియోజకవర్గాలను కవర్ చేస్తూ పర్యటించనున్నారు. ఈ సారి తన పర్యటనకు కొత్త పేరు ఖరారు చేసారు.

Recommended