IPL Media Rights E- Auction| రికార్డులు కొల్లగొడుతున్న ఈ-వేలం| ABP Desam

  • 2 years ago
భారత దేశంలో క్రికెట్ ను religion' గా భావిస్తారు అభమానులు. ప్రతి ఏటా ఐపీఎల్ టోర్నీ ని conduct చేసే బీసీసీఐ 2023-27 సైకిల్ కి గాను ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం e- auction నిర్వహిస్తోంది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకూ మీడియా హక్కుల కనీస ధరని 32,440 కోట్లుగా BCCI నిర్ణయించింది.