BJP Leader Purandeswari : తిరుపతిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న పురంధేశ్వరి | ABP Desam

  • 2 years ago
త్వరలోనే ఎన్టీఅర్ ముఖ చిత్రంతో వందరూపాయల నాణేలు విడుదల చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తిరుపతి ఎస్వీ ఆడిటోరియంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ తో చర్చలు జరిపామని పురంధేశ్వరి వివరించారు

Recommended