Divyavani: దివ్యవాణి రాజీనామా Mahanadu తర్వాత ఊహించని పరిణామం #Politics | Telugu Oneindia

  • 2 years ago
TDP spokesperson Divyavani resigned from TDP after Mahanadu | తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సక్సెస్ అయిందని తెలుగు తమ్ముళ్లు జోష్ లో ఉన్నారు. ఈ సమయంలోనే టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా పార్టీ కోసం తన వాయిస్ ను వినిపిస్తున్న దివ్యవాణి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తన రాజీనామాకు గల కారణాన్ని వెల్లడించారు.