Skip to playerSkip to main contentSkip to footer
  • 5/22/2022
AP CM YS Jagan In Davos for WEF and for few key meetings | స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆదివారం నుంచి 26వ తేదీ వరకు జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం దావోస్‌ చేరుకున్నారు. డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది.

#WEF22
#Davos
#apcmjagan

Category

🗞
News

Recommended