Aadhi Pinisetty Got Married To His Long Time Girlfriend Nikki Galrani. | Telugu Filmibeat
  • 2 years ago
Adi-Nikki have done several films together. There is a good rapport between the two of them. But in the lock-down time, they find out that they like each other. Nicky has previously announced that he found out in the lockdown that Tamiddaram could not leave Okar and stay together, and then decided to get married | ఆది-నిక్కీ కలిసి పలు సినిమాలు చేశారు. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం అనే విషయాన్ని మాత్రం లాక్ డౌన్ టైమ్ లోనే తెలుసుకున్నారు. తామిద్దరం ఒకర్నివిడిచి ఒకరం ఉండలేమనే విషయాన్ని లాక్ డౌన్ లోనే తెలుసుకున్నామని, పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నామని నిక్కీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.అలా ఈ ఏడాది మార్చిలో ఆది-నిక్కీ నిశ్చితార్థం జరిగింది. అది కూడా సింపుల్ గానే జరిగింది. తమకు ఎంగేజ్ మెంట్ అయిందనే విషయాన్ని ఈ జంట స్వయంగా బయటపెట్టినంతవరకు ఎవ్వరికీ తెలియలేదు.

#Aadhipinisetty
#Nikki
#Nani
Recommended