IPL 2022: SRH మ్యాచ్ గెలిచినా... కేన్ మామ చెత్త కెప్టెన్సీనే కారణం | Telugu Oneindia

  • 2 years ago
IPL 2022: SRH Fans slams Kane Williamson is the Reason For SRH Not Qualifying In Playoffs | సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై సొంత జట్టు అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు కేన్ విలియమ్సన్ చెత్త కెప్టెన్సీనే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు.


#ipl2022
#SRH
#KaneWilliamson

Recommended