Star PRO BA Raju 1st Remembrance Meet | Filmibeat Telugu

  • 2 years ago
BA Raju Gari 1st Remembrance Meet Graced By Film Industry & Media Fraternity | తెలుగు సినీ పరిశ్రమ స్టార్ పిఆర్ఓ బి ఏ రాజు ఆరోగ్య సమస్యల కారణంగా మనకి దూరమయ్యి సంవత్సరం అవుతోంది (మే 21).ఆయనని స్మరించుకుంటూ ప్రథమ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు నేడు హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ నందు జరిపించారు.
#BAraju
#tollywood

Recommended