IPL 2022: KKR captain Shreyas Iyer made the stunning comments. He stated that the coach and at times, the CEO (Venky Mysore) is involved in the selection process | ఐపీఎల్-2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 52పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.