సీఎం జగన్‌ను కలిసి రిక్వెస్ట్ చేస్తా.. ఎమ్మెల్యే రోజా

  • 2 years ago
నగరి ఎమ్మెల్యే రోజా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి సంబంధించి ఏపీ సీఎం జగన్‌కు ప్రత్యేకంగా విన్నవించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో నగరి నియోజకవర్గాన్ని కూడా బాలాజీ జిల్లాలో కలపాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తానే స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తానని.. తన నియోజకవర్గం నగరిని బాలాజీ జిల్లాలో కలపాలని కోరతానన్నారు. ఎమ్మెల్యే నగరి విషయంలో తన మనసులో మాట బయటపెట్టారు.

Recommended