Skip to playerSkip to main content
  • 4 years ago
telangana cm kcr forget hyderabad development ysrtp chief ys sharmila comments on trs governance
#Telangana
#ysrtp
#yssharmila
#ysr
#ysrajashekharreddy
#cmkcr
#kcr
#trsparty
#hyderabad

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో అద్భుతం చేసి చూపించారని ఆమె గుర్తుచేశారు. హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి గ్రేట‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్థాయికి చేర్చారని గుర్తుచేశారు. త‌ర్వాత హెచ్ఎండీఏ ఏర్పాటు చేసి, న‌గ‌ర అభివృద్ధికి బాట‌లు వేశారని వివరించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు తీర్చేందుకు రోడ్ల‌ను వెడ‌ల్పు చేశారని.. న‌గ‌రం చుట్టూ ఔట‌ర్ రింగ్ రోడ్డు నిర్మించారని వివరించారు. పీవీ న‌ర‌సింహారావు ఎక్స్ ప్రెస్ వే నిర్మించారని.. సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట వేసి విద్య‌, వైద్య‌, ఐటీ రంగాల్లో మ‌హాన‌గ‌రాన్ని ముందు నిలిపారని తెలిపారు. ఇవాళ ఆమె గ్రేటర్ నాయకులతో సమావేశం అయ్యారు. సిటీ డెవలప్ మెంట్ గురించి మాట్లాడారు

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended