Gone Prakash Rao On Telangana Govt మంత్రులు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు | Oneindia Telugu

  • 2 years ago
Former RTC chairman Gone Prakash Rao made sensational remarks against the Telangana government.
#GonePrakashRao
#Telangana
#TRS
#CMKCR

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఆర్టీసి ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంలోని మంత్రులు రాసలీలల్లో మునిగి తేలుతున్నారని, ప్రజాప్రతినిధులు యధేచ్చగా భూకబ్జాలకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు.