Kuruma JAC leader Shankarolla Ravi Kumar says despite being identified as a strong social group, the Kuruma community was not given due prominence politically and if CM Chandrasekhar Rao did not give proper recognition, they would show their Kuruma community pride in the coming elections. #Kurumacommunity #Jacmeeting #Cmkcr #Nopoliticalimportance #Sravikumar #Workingpresident #Kurumajac
బలమైన సామాజిక వర్గంగా గుర్తించబడినప్పటికి రాజకీయంగా కురుమ సామాజిక వర్గానికి తగిన ప్రాదాన్యత లేదని, సీఎం చంద్రశేఖర్ రావు సరైన గుర్తింపు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో తమ కురుమ జాతి ప్రతాపం చూపిస్తామని కురుమ జేఏసి నేత శంకరోల్ల రవి కుమార్ హెచ్చరించారు.