Skip to playerSkip to main contentSkip to footer
  • 12/15/2021
Virat Kohli has been dropped from the Indian ODI captaincy and replaced by Rohit Sharma. Since then, there have been rumors of a rift between Rohit and Kohli. Former India captain Sunil Gavaskar recently expressed his views on the same issue.
#INDvsSA
#ViratKohli
#RohitSharma
#KohlivsRohit
#SunilGavaskar
#RahulDravid
#BCCI
#TeamIndia
#Cricket

భారత వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి, అతడి స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి రోహిత్, కోహ్లి మధ్య సంబంధం చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై భారత మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Category

🥇
Sports

Recommended