Virat Kohli decided to stay away from the ODI series on the tour of South Africa. Kohli does not want to play under the captaincy of Rohit Sharma. Rohit Sharma, on the other hand, also missed the three-Test series due to injury. But Rohit is also does not want to play under Virat Kohli's captaincy.
#INDvsSA
#ViratKohli
#RohitSharma
#BCCI
#RahulDravid
#TeamIndia
#Cricket
వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీనిని అవమానంగా భావించిన విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడేందుకు కోహ్లీ ఇష్టపడటం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ సైతం మూడు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ పేర్కొంది. కానీ రోహిత్ కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకనే టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.

Category
🥇
Sports