RGV Comments On Manusmriti | RGV Latest Interview

  • 2 years ago
Ram Gopal Varma Exclusive Interview Part 2. RGV View on Manu Dharma Shastra. RGV Latest movie based on real life incidents. His recent Interaction with media regarding movie promotions
#RGV
#Ramgopalvarma
#Tollywood

తెలుగులో రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు తనదైన శైలిలో కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతూ సినిమాల ట్రెండ్ మార్చిన ఆయన ఇప్పుడు కేవలం వివాదాస్పద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల మీద ఆయనకు ఆసక్తి తగ్గడంతో ఆయన నుంచి మంచి క్వాలిటీ సినిమాలు బయటకు రావడం లేదు. తాజాగా ఆయన ఒక సినిమా గురించి ప్రకటించి సంచలనం రేపారు

Recommended