Chennai Rains : చెన్నై సిటీ జలమయం... మాకే ఎందుకు ఈ కష్టాలు Red Alert | AP || Oneindia Telugu

  • 3 years ago
AP/Chennai Rains: With deep depression in bay of bengal, the coastal areas of andhra and tamilnadu are getting heavy to most heavy rains today. Rain Pounds Chennai, Roads Flooded, Flight Arrivals Suspended Until 6 pm
#ChennaiRains
#SevereRainfallAlert
#ChennaiAirport
#andhraRains
#tamilnadu
#bayofbengal
#TamilNaduHeavyrains

బంగాళాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిపోయింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. అల్పపీడన ప్రభావంతో చెన్నైతో పాటు తమిళనాడులోని ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Recommended