Skip to playerSkip to main contentSkip to footer
  • 11/9/2021
T20 World Cup 2021: So many Reasons Behind Team India Loss In T20 World Cup 2021

#T20WorldCup2021
#MumbaiIndiansPlayers
#IPL2022
#IPL
#TeamIndia
#INDVSNZT20I
#MI

హాట్ ఫేవరేట్‌గా టీ20 ప్రపంచకప్ 2021 బరిలోకి దిగిన టీమిండియా దారుణంగా విఫలమైంది. అయితే టీ20 ప్రపంకప్‌లో భారత వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.చెత్త బ్యాటింగ్, బౌలింగే కారణమని కొందరంటే.. టాస్ ఓడిపోవడం కొంపముంచిందని మరికొందరు అంటున్నారు. అంతేకాకుండా బీసీసీఐ కాసుల కక్కుర్తి కూడా టీమిండియాకు నష్టం చేసిందని, తీరిక లేని షెడ్యూల్ ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసిందంటున్నారు.

Category

🥇
Sports

Recommended