IND Vs AFG : Toss Controversy.. ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు..! || Oneindia Telugu

  • 3 years ago
Former Indian cricketer Aakash Chopra put up a savage reply to a Pak actor who claimed the India-Afg game was 'fixed.' India beat Afghanistan by 66 runs to register their first win of the 2021 T20 World Cup.
#T20WorldCup2021
#ViratKohli
#INDVsAFG
#MatchFixing
#Fixing
#AakashChopra
#MohammedNabi
#TeamIndia
#Cricket


టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు.. పరువు దక్కించుకునేందుకు అఫ్గాన్ క్రికెట్ టీమ్‌ను కొనేసి విజయాన్నందుకుందని పాకిస్థాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫిక్సింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. కోహ్లీసేన దారుణ వైఫల్యంతో భారత క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, బీసీసీఐ తమ ఉనికి కోసం ఈ పనిచేసిందని కామెంట్ చేస్తున్నారు.