Indian athlete Neeraj Chopra was honoured by Indian Premier League franchise Chennai Super Kings for his historic feat of winning the first-ever Olympic Gold medal for the nation. And the Other Hand Anand Mahindra gifts personalised XUV700 to Neeraj Chopra.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా సత్కరించింది. అతను సాధించిన ఘతనకు కోటీ రూపాయలు నజరానాగా అందించింది.