T20 World Cup : Malinga ను అధిగమించిన Rashid Khan || Oneindia Telugu

  • 3 years ago
T20 World Cup : Afghanistan star spinner Rashid Khan on Friday became the fastest bowler to take 100 T20Is wickets. Rashid achieved the feat during the match against Pak in the ongoing T20 World Cup.
#T20WorldCup
#RashidKhan
#PAKVsAFG
#ViratKohli
#BabarAzam
#IndvsPak
#RohitSharma
#HardikPandya
#MohammedNabi
#AsifAli
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే తమ కంటే పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన ఆ జట్టు.. శుక్రవారం అఫ్గానిస్థాన్‌పై గెలుపొంది హ్యాట్రిక్ విజయాలందుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ స్టార్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.