సింగరేణి బాలిక రేప్ ఘటనపై స్పందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్

  • 3 years ago
సింగరేణి కాలనీలో గిరిజన చిన్నారి పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందుతున్ని ఎట్టి పరిస్ధితుల్లో విడిచిపెట్టేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పష్టం చేసారు. బాదిత కుటుంబాన్ని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరుపున న్యాయం జరిపిస్తానని హామీ ఇచ్చారు రేఖా నాయక్.


#Singarenicolony
#Childrape
#Minorgirl
#Tribalfamily
#Mlarekhanaik
#Police#Kcr

Recommended