A video became viral that Allu Arjun coming from a road side hotel. as per latest reports hotel owner denied to take money for dosa ate by allu arjun, but the star insisted and gave ₹1000, and also asked him to come to Hyderabad for a job after knowing that he is financially unstable. #AlluArjun #Pushpa #Sukumar #RashmikaMandanna #JagapatiBabu #Dhananjay #PrakashRaj #Sunil #Tollywood
మన తెలుగు సినిమా హీరోలు ఒక్కోసారి చేస్తున్న పనులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. తాము హీరోలం అనే భేషజాలు ఏ మాత్రం చూపించకుండా సామాన్య ప్రజలతో వాళ్ళు కలిసి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అభిమానులు ఒక్కసారిగా మీద పడతారు అనే ఉద్దేశంతో బౌన్సర్లతో బయటకు వెళ్తూ ఉంటారు కానీ తమకు అవకాశం వస్తే సామాన్యులకు అండగా నిలబడుతూ ఉంటారు.
Be the first to comment