India’s Batting Is World Class - Mark Wood || Oneindia Telugu

  • 3 years ago
“I think Indian team has world class batting line-up. You go throughout the whole line-up and you think, well he is a great player, he is a good player. Rohit Sharma is being brilliant, he is tough to bowl at in any conditions,” Mark Wood said.
#IndvsEng2021
#MarkWood
#TeamIndia
#CheteshwarPujara
#ShardulThakur
#ViratKohli
#RohitSharma
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket

టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విజయం సాధించి భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక చివరిదైన ఐదవ టెస్ట్ (శుక్రవారం) సెప్టెంబరు 10 నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపద్యం లో ఇంగ్లాండ్ పేసర్ మార్క్‌ వుడ్‌ మాట్లాడుతూ..'టీమిండియాకి బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ వంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్లున్నారు. వారిద్దరూ క్రీజులో కుదురుకుంటే.. బౌలింగ్‌ చేయడం కష్టం. సమయోచితంగా ఆడుతూ అద్భుతంగా రాణించగలరు. అప్పుడు పరుగుల వరద పారుతుంది. ముఖ్యంగా రోహిత్ క్రీజులో కుదురుకుంటే భారీ షాట్లతో విరుచుకుపడుతాడు. పెద్ద విధ్వంసమే ఉంటుంది'

Recommended