T20 World Cup Squad లో R Ashwin ఉండాల్సిందే Washington Sundar గాయపడటంతో || Oneindia Telugu

  • 3 years ago
India T20 World Cup Squad: Ravi Ashwin In And Washington Sundar Out Of Squad.
#T20WorldCup2021
#IndiaT20WorldCupSquad
#RAshwin
#WashingtonSundar
#INDVSENG
#IPL2021

కీలక టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీమ్ యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఈ మెగా టోర్నీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన సుందర్.. అనూహ్యంగా సిరీస్ ఆరంభానికి ముందే తీవ్రంగా గాయపడి ఇంటిదారిపట్టాడు. కౌంటీ ఎలెవన్ టీమ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సుందర్ కుడిచేతి వేలికి తీవ్ర గాయమైంది.