IPL 2021 : తలపట్టుకున్న Delhi Capitals.. కెప్టెన్ గా ఎవరంటే..? || Oneindia Telugu

  • 3 years ago
“Currently, I am feeling amazing, the journey was awesome, to be honest. I never hesitated for a while but right after the injury, I was sulking a bit and I didn't know exactly what to do. I went into the dressing room and cried and it took me a while to digest it but yeah, at the end of the day, you need to go through all of it,” Iyer told
#IPL2021
#DelhiCapitals
#ShreyasIyer
#RishabPant
#IndianPremierLeague
#RavichandranAshwin
#IPL2022
#RickyPonting
#DelhiCapitalsCaptain
#IPL2022Auction
#Cricket

ఐపీఎల్‌ 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. ఆపై జట్టుకు దూరమయి.. ఏప్రిల్‌ 8న భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టనుందని అప్పుడే డాక్టర్లు తేల్చేశారు. దీంతో ఐపీఎల్ 2021 మొదటి దశ మ్యాచులకు దూరమయ్యాడు.

Recommended