ప్రజా సంగ్రామ యాత్ర పాటలను విడుదల చేసిన విజయ శాంతి..!! || Oneindia Telugu

  • 3 years ago
తెలంగాణ ప్రజలను సీఎం చంద్రశేఖర్ రావు గత ఏడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని, చంద్రశేఖర్ రావు మోసాలను ప్రజలకు వివరించి ప్రజా చైతన్యం కలిగించే లక్ష్యంతో బండి సంజయ్ పాదయాత్ర ఉండబోతుందని బీజేపి నాయకురాలు విజయశాంతి స్పష్టం చేసారు.

CM Chandrasekhar Rao has been cheating the people of Telangana for the last seven years. BJP leader Vijayashanti has made it clear that the Bandi Sanjay Padayatra will be aimed at creating public awareness by explaining the Chandrasekhar Rao scams to the people.
#Bandisanjay
#Bjppresident
#Vijayashanthi
#Audiocd
#Cmkcr
#Prajasangramayatra
#Telangana